అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

2364చూసినవారు
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఫిరంగిపురం ఐసీడీఎస్ పరిధిలోని తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో ఖాళీగా ఉన్న 7 అంగన్వాడీ కార్యకర్తలు, 8 హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీడీపీవో అనురాధ తెలిపారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 7 సాయంత్రం 5 గంటలలోపు ఫిరంగిపురం ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలని వెల్లడించారు. ఈ భర్తీ ప్రక్రియ ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

సంబంధిత పోస్ట్