తుళ్లూరు గ్రామంలోని శ్రీ రామా లింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో పాత మాణికలు కలశములు అమ్మకం కొరకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్. గోపి తెలిపారు. ఈ వేలం పాట 30/06/2026 మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. పాల్గొనేవారు రూ. 5000 ప్రథమ ధరావతు చెల్లించి, ఆధార్ కార్డు జిరాక్స్ జత చేయాలి. పిచ్చి పాఠశాల వద్దు తప్ప మిగిలిన వారి ధరావత్తులు పాట అయిన వెంటనే తిరిగి ఇవ్వబడతాయని ఈవో తెలిపారు. మరిన్ని వివరాలకు ఆలయ వద్ద ప్రకటన అందుబాటులో ఉంది.