ఫిరంగిపురం: నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

253చూసినవారు
ఫిరంగిపురం: నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్, వేములూరిపాడు గ్రామాలలో శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ అంతరాయం గురించి వినియోగదారులందరూ గమనించి, సహకరించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్