తుళ్లూరులో కోదండరామస్వామి అశ్వవాహన సేవ

418చూసినవారు
తుళ్లూరులో కోదండరామస్వామి అశ్వవాహన సేవ
తుళ్లూరు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం  కోదండరామస్వామి వారి అశ్వవాహన సేవను నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి దిట్టకవి రాజగోపాలచార్యులు తెలిపిన వివరాల ప్రకారం, రేపు సాయంత్రం 7 గంటల నుంచి స్వామివారికి పవళింపు సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో తీర్థ ప్రసాద గోష్టి కూడా ఉంటుంది. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు కోరారు.

సంబంధిత పోస్ట్