మేడికొండూరు నూతన సిఐగా మధుసూదన్ రావు

915చూసినవారు
మేడికొండూరు నూతన సిఐగా మధుసూదన్ రావు
గుంటూరు జిల్లాలోని చేబ్రోలు, కొత్తపేట, నగరంపాలెం పోలీస్ స్టేషన్లలో, పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లలో సీఐగా పనిచేసిన మధుసూదన్ రావు, సాధారణ బదిలీలో భాగంగా మేడికొండూరు నూతన సీఐగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతలను పరిరక్షించడంలో తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్