తాడికొండ: భూ కుంభకోణాన్ని పోలీసుల దృష్టికి త

615చూసినవారు
తాడికొండ: భూ కుంభకోణాన్ని పోలీసుల దృష్టికి త
తాడికొండలో ఇటీవల రూ. 20 కోట్ల విలువైన భూమిని యజమాని బతికి ఉండగానే నకిలీ ధ్రువీకరణ పత్రాలతో రాజమహేంద్రవరానికి చెందిన వరలక్ష్మి పేరుపై మార్చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని గురువారం కుమారుడితో కలిసి తాడికొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు వివరించారు. కొంతమంది వైకాపా నాయకుల సహాయంతో తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. తాడికొండ సీఐ వాసు మాట్లాడుతూ, బాధితుల నుంచి ఫిర్యాదు అందితే పూర్తి స్థాయి విచారణ చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్