తాడికొండ మద్యం దుకాణం హత్య కేసు.. 4గురు అరెస్ట్

554చూసినవారు
తాడికొండ మద్యం దుకాణం హత్య కేసు.. 4గురు అరెస్ట్
ఈ నెల 5న తాడికొండలో జరిగిన మరియదాసు హత్య కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బ్రిక్ రాళ్లతో తలపై దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. నూతక్కి నరేష్, కటారి జాషువా, గాజులవర్తి సాంబశివరావు, నూతక్కి సాంబశివరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ వాసు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్