తుళ్లూరు: నిర్మాణ సంస్థల ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం

331చూసినవారు
రాజధానిలో నిర్మాణ సంస్థలతో పోలీసులు అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు, విలువైన వస్తువుల దొంగతనాలపై నిర్మాణ సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ జిందాల్, అడిషనల్ ఎస్పీ రవికిరణ్, తుళ్లూరు డిఎస్పి మురళీకృష్ణ, తల్లూరు సీఐ శ్రీనివాసరావు, మంగళగిరి తాడేపల్లి సీఐలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్