తుళ్లూరు: మధ్యాహ్న భోజన పథకంలో ఫిర్యాదులు రాకూడదు

100చూసినవారు
తుళ్లూరు: మధ్యాహ్న భోజన పథకంలో ఫిర్యాదులు రాకూడదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాలేజీ విద్యను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అమరావతిలోని ఆర్టీజీఎస్లో జరిగిన సమీక్షలో, సాంప్రదాయ కోర్సులతో పాటు డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను, నూతన కరిక్యులంను ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలని ఆయన ఆదేశించారు. ఉన్నత విద్యా మండలిని మరింత చురుగ్గా పనిచేయాలని కూడా సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి ఫిర్యాదులు, విమర్శలు రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్