తుళ్లూరు: యూనివ‌ర్శిటీల ప్ర‌తినిధుల‌తో మంత్రిస‌మావేశం

341చూసినవారు
రాజధాని అమరావతిలో నివాసం ఉండేవారి కోసం ప్రైవేట్ స్కూల్స్, 50 పడకల ఆసుపత్రుల నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి నారాయణ సూచించారు. రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే జూన్ నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా స్కూల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్