గుంటూరు జిల్లా తాడికొండలో ఏబీఎన్ రాధాకృష్ణపై
వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసిపి తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణకు తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.