తెనాలి డిపోనకు 8 బస్సుల తరలింపు

1183చూసినవారు
తెనాలి డిపోనకు 8 బస్సుల తరలింపు
ఆర్టీసీ గుంటూరు-2 డిపోలో విద్యుత్ బస్సుల నిర్వహణ పనులు వేగవంతమయ్యాయి. డిపో పరిధిలోని 79 బస్సులలో, 24 అద్దె బస్సులు మినహాయించి మిగిలిన వాటిని తెనాలి, పొన్నూరు, మంగళగిరి, గుంటూరు-1 డిపోలకు తరలిస్తున్నారు. బస్సులను ఇప్పటికే తెనాలి డిపోకు పంపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మిగిలిన బస్సులను రెండు, మూడు రోజుల్లో తరలిస్తామని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్