మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

563చూసినవారు
మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
తెనాలి పట్టణంలో, స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గుంటూరు జిల్లా, తెనాలిలో జరిగింది.

సంబంధిత పోస్ట్