మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో ప్రజలతో ముఖాముఖి

1098చూసినవారు
మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో ప్రజలతో ముఖాముఖి
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో పర్యటించారు. తూర్పు కాలవలో పూడికతీత పనులను పరిశీలించి, గాంధీ చౌక్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజలు, వ్యాపారస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సూచించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్