తెనాలి: చినరావూరులో చైన్ స్నాచింగ్

573చూసినవారు
తెనాలి: చినరావూరులో చైన్ స్నాచింగ్
రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించు కెళ్లారు. తెనాలి పట్టణం చినరావూరు తోటకు చెందిన బాణావత్ బుజ్జిబాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా బైక్ పై వచ్చి దుంగడులు ఆమె మెడలోని బంగారు గొలుసును దొంగలించారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వన్ టౌన్ పోలీసులు గురువారం రాత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్