వైకుంఠపురం దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ పార్టీ పిలుపు మేరకు శ్రీవారి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.