తెనాలి: అమర్బాబు కుటుంబాన్ని ఆదుకుంటాం

656చూసినవారు
తెనాలి: అమర్బాబు కుటుంబాన్ని ఆదుకుంటాం
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెనాలి పట్టణ పినపాడుకు చెందిన అమర్బాబు కుటుంబాన్ని గురువారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. అమర్బాబు కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించిన తీరు సమాజానికి స్ఫూర్తినిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని, ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్