వినుకొండ రైల్వే స్టేషన్లో మృతదేహం లభ్యం

603చూసినవారు
వినుకొండ రైల్వే స్టేషన్లో మృతదేహం లభ్యం
గురువారం వినుకొండ రైల్వే స్టేషన్ ఆవరణలో సుమారు 55 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు ఎరుపు రంగు టీ-షర్ట్, నలుపు రంగు నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వారు వెంటనే వినుకొండ పోలీసులను సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్