తల్లి కూతుళ్ల అదృశ్యం

1551చూసినవారు
తల్లి కూతుళ్ల అదృశ్యం
ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో పిట్టల నాగమణి, ఆమె కుమార్తె త్రివేణి అదృశ్యమయ్యారు. ఈనెల 24న ఇంటి నుంచి వెళ్లిన వీరు తిరిగి రాకపోవడంతో నాగమణి తల్లి వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త శ్రీనుతో మనస్పర్థల కారణంగానే వెళ్లిపోయినట్లు ప్రాథమిక సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

సంబంధిత పోస్ట్