ఐటీఐ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్

2చూసినవారు
ఐటీఐ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్
వినుకొండ మండలంలోని శ్రీ బాలాజీ ఐటీఐ కళాశాలలో ఈనెల 6వ తేదీన ఉదయం 9.30 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ ఆదివారం తెలిపారు. ఈ మేళాలో సుమారు 20 కంపెనీలు పాల్గొంటాయని, ఐటీఐ పూర్తి చేసిన 18-30 సంవత్సరాల వయస్సు గలవారు హాజరుకావచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు 9440542030, 8465819546, 7702892288 నంబర్లను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్