విద్యుత్ అభివృద్ధి పనులకు ప్రారంభించిన ప్రభుత్వ ఎమ్మెల్యే

463చూసినవారు
విద్యుత్ అభివృద్ధి పనులకు ప్రారంభించిన ప్రభుత్వ ఎమ్మెల్యే
శనివారం, వినుకొండ నియోజకవర్గ ఈపూరు మండలం ముప్పాళ్ళ గ్రామంలో నూతనంగా మంజూరైన విద్యుత్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శ్రీ జీ. వీ. ఆంజనేయులు ప్రారంభించారు. వోల్టేజీ సమస్యను అధిగమించి, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. శిథిలమైన విద్యుత్ తీగలను మార్చడం, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, లైన్ల ఆధునికీకరణపై అధికారులకు ఆయన సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్