వాళ్ల కోసం వెళుతూ అనంత లోకానికి చేరుకున్నాడు

2418చూసినవారు
వాళ్ల కోసం వెళుతూ అనంత లోకానికి చేరుకున్నాడు
పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడిలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి పూర్తి చేసిన రవీంద్ర అనే బాలుడు మృతి చెందాడు. ఇంటికి పాలు తీసుకురావడానికి బైక్‌పై వెళ్తుండగా, ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్