మతుకుమల్లి పాఠశాలల్లో తనిఖీ

710చూసినవారు
మతుకుమల్లి పాఠశాలల్లో తనిఖీ
శావల్యాపురం మండలంలోని మతుకుమల్లి జెడ్పీ, ప్రాథమిక పాఠశాలలను ఎంఈఓలు మద్దికుంట సాంబశివరావు, లలిత కుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులు, విద్యార్థుల ఆహార మెనూ, వంట గదిని పరిశీలించి, రోజువారి మెనూను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని వారు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్