వినుకొండలో యువకుడి అనుమానాస్పద మృతి

2870చూసినవారు
వినుకొండలోని ఏబీఎం కాంపౌండ్‌లో రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో గాయాలతో పడి ఉన్న యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, యువకుడిని నరసరావుపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణం సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్