వినుకొండ: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

456చూసినవారు
వినుకొండ: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
వినుకొండ పట్టణంలోని వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఉదయం నుంచే ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్