వినుకొండ: డైరెక్టర్ గా పెమ్మసాని నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం

1978చూసినవారు
విజయవాడలోని ఏపీ ఇరిగేషన్ కార్యాలయంలో బుధవారం పెమ్మసాని నాగేశ్వరరావు ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఆయనను సన్మానించారు. బొల్లాపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ అయిన పెమ్మసాని నాగేశ్వరరావును అభినందించడానికి నియోజకవర్గ నేతలు, న్యాయవాదులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్