వినుకొండ: గుర్తు తెలియని వృద్ధుడు మృతి

910చూసినవారు
వినుకొండ: గుర్తు తెలియని వృద్ధుడు మృతి
వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు పక్కన గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో, మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని గుర్తించిన వారు వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్