బావిలో దూకి పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

47చూసినవారు
బావిలో దూకి పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
AP: అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి మండలం బవులువాడ వద్ద బావిలో దూకి పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అల్లూరి జిల్లా జి.మాడుగులలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకట్‌గా గుర్తించారు. నిద్రలేమి కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్