పవన్ కళ్యాణ
్ కెరీర్‌లో స్టైలిష్ చిత్రంగా నిలిచిన 'పంజా' సెప్టెంబర్ 2న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా 'ఓజీ 2' టీజర్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని, 'పంజా'తో పాటు అటాచ్ చేస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'పంజా' రీ-రిలీజ్ మొదటి రోజే 10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. 'ఓజీ' తర్వాత 'ఉ
స్తాద్ భగత్ సింగ్' డిజాస్టర్ అయినా, 'ఓజీ 2' షూటింగ్ నవంబర్ నుంచి మొదలవుతుందని సమాచారం.