బొప్పాయి ఆకులలో అనేక ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జ్వరాలు రాకుండా రక్షణ లభిస్తుంది. ఇందులో విటమిన్లు ఏ, ఈ, సి, కె, బి అధికంగా ఉంటాయి. ఈ రసం షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతుందంటున్నారు., ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి, మలబద్ధకం, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుందని వివరించారు. జుట్టు సంరక్షణలోనూ ఇది మేలు చేస్తుంది. క్యాన్సర్‌ను నివారణకు, జీర్ణ సమస్యలు, మహిళల్లో రుతుక్రమ సమస్యలను కూడా ఇది సరిచేస్తుందని నిపుణులు సూచిస్తన్నారు.