పరాగ్వే సంచలనం.. జర్మనీపై విజయం

6668చూసినవారు
పరాగ్వే సంచలనం.. జర్మనీపై విజయం
ఫిఫా ప్రపంచకప్-2026లో పరాగ్వే సంచలనం సృష్టించింది. ఐదోసారి ఫిఫా ఛాంపియన్‌షిప్‌ను గెలవాలనుకున్న జర్మనీని పరాగ్వే ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అనంతరం పెనాల్టీ షూటౌట్‌లో పరాగ్వే 4-3తో జర్మనీపై విజయం సాధించింది. దీంతో జర్మనీ ఐదోసారి ఛాంపియన్‌షిప్‌ గెలవాలనే ఆశలకు తెరపడింది.

సంబంధిత పోస్ట్