బొబ్బిలిలో బీఎల్ఏలకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన

700చూసినవారు
బొబ్బిలిలో బీఎల్ఏలకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన
బొబ్బిలి నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ERO) ఆధ్వర్యంలో, శ్రీ వాసవి కళింగ వైశ్య సంఘ భవనంలో బీఎల్ఏల (Booth Level Agents) కోసం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓ, తహసీల్దార్ బొబ్బిలి, ఏఈఆర్ఓ & మున్సిపల్ కమిషనర్, ఈడీటీ బొబ్బిలి ఎన్నికల ప్రక్రియ, ఓటరు జాబితా సవరణలపై వివరణలు ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్ఏలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్