తెర్లాం మండలం అంట్లవార గ్రామానికి చెందిన గంట రాజు మాస్టారు తండ్రి గంట వెంకట సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీనాయన) కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, మండల
టీడీపీ అధ్యక్షులు నర్సుపల్లి వెంకటేష్, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.