ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,
జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్జ న్మదినం సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు రంగారావు బేబీ నాయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.