బూత్ స్థాయి అధికారులకు ఎన్నికల ఫారాల పంపిణీ

1365చూసినవారు
బూత్ స్థాయి అధికారులకు ఎన్నికల ఫారాల పంపిణీ
విజయనగరం, బొబ్బిలిలో స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారములను గౌరవ సహాయ ఓటర్ల నమోదు అధికారి, తహసిల్దార్ ఎం శ్రీను చేతుల మీదుగా తహసిల్దార్ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ఉప తహసిల్దార్ గౌరీశంకర్ బలివాడ, బూత్ స్థాయి అధికారులు (BLOలు) మరియు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం 2026-06-13న జరిగింది.

సంబంధిత పోస్ట్