బొబ్బిలి రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ జె.సి. రాజు

1201చూసినవారు
బొబ్బిలి రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ జె.సి. రాజు
బొబ్బిలిలో శుక్రవారం జరిగిన రోటరీ అసెంబ్లీలో బొబ్బిలి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా డాక్టర్ జె. సి. రాజు, కార్యదర్శిగా కె. శివకాంత్, కోశాధికారిగా చుక్కా శ్రీదేవి నియమితులయ్యారు. జిల్లా చైర్మన్ కె. చంద్ర కిషోర్ కమిటీని ప్రకటించారు. సేవా కార్యక్రమాలను విస్తరించి రోటరీకి సమాజంలో గుర్తింపు తీసుకువస్తామని నూతన అధ్యక్షుడు డాక్టర్ జె. సి. రాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్