పిచ్చికుక్క కాటుతో మృతి చెందిన బాలుడి కుటుంబానికి పరామర్శ

337చూసినవారు
పిచ్చికుక్క కాటుతో మృతి చెందిన బాలుడి కుటుంబానికి పరామర్శ
బొబ్బిలి మండలం దిబ్బగుడివలస గ్రామంలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థి పిచ్చికుక్క కాటుకు గురై బుధవారం మృతి చెందిన ఘటనపై బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన గురువారం బాలుడి తల్లిదండ్రులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి, ఆర్థికంగా చేయూత అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్