బొబ్బిలిలో రూ. 2.31 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన

0చూసినవారు
బొబ్బిలిలో రూ. 2.31 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన
బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం మల్లంపేటలో రూ. 2.31 కోట్ల SASCI నిధులతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు శంకుస్థాపన చేశారు. CRR హైవే నుంచి పాల్తేరు గ్రామం వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి, బీజేపీ నాయకుడు వేమకోటి గిరిబాబు, టీడీపీ నాయకులు, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్