కోడూరులో గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఘనంగా అన్నదానం

1చూసినవారు
కోడూరులో గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఘనంగా అన్నదానం
విజయనగరం, బొబ్బిలిలోని బాడంగి మండలం కోడూరు గ్రామంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా T junction వద్ద శనివారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అన్న సంతర్పణ చేశారు. గణేశ్ మండపం కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సహకారంతో ఊరంతా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో బాడంగి మండలం తహసీల్దార్ కూడా పాల్గొన్నారు. కోడూరులో ఘనంగా నిర్వహించిన ఈ అన్నదానం కార్యక్రమం అందరి మన్ననలు పొందింది.

సంబంధిత పోస్ట్