బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో గురజాడ జయంతి వేడుకలు

909చూసినవారు
బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో గురజాడ జయంతి వేడుకలు
బొబ్బిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, కార్యాలయ సిబ్బంది, పత్రికా విలేకరులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్