గురజాడ రచనలు చిరస్మరణీయం

4చూసినవారు
గురజాడ రచనలు చిరస్మరణీయం
తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు రచనలు చిరస్మరణీయమని నాయుడువలస పాఠశాల హెచ్‌ఎం డాక్టర్ జె. సి. రాజు అన్నారు. సోమవారం పాఠశాలలో గురజాడ 164వ జయంతిని విద్యార్థులు నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ‘దేశమంటే మట్టికాదోయ్. దేశమంటే మనుషులోయ్’ గీతాన్ని విద్యార్థులు ఆలపించారు. వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. గురజాడ రచనలు సామాజిక పరివర్తనకు దోహదపడ్డాయని డాక్టర్ రాజు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్