విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోని గొల్లపల్లి గ్రామంలో
జనసేన పార్టీ కార్యకర్త గొల్లపల్లి జాను తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ గొల్లపల్లి అప్పలస్వామి మృతి చెందారు. విషయం తెలుసుకున్న
జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి మృతుడి కుటుంబాన్నిశనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు