బొబ్బిలి కోటలో గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే బేబీనాయన

249చూసినవారు
శనివారం బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీనాయన) ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి, అధికారులకు పరిష్కార చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. జేఈఈ మెయిన్స్‌లో 46వ ర్యాంకు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 40వ ర్యాంకు సాధించిన కాతా హిమాకర్‌ను సన్మానించి అభినందించారు. నియోజకవర్గంలో ఆర్&బి పనుల పురోగతిపై జేఈతో సమీక్షించి, అనారోగ్యంతో ఉన్న మాజీ సర్పంచ్ తేలు రామారావును పరామర్శించారు.

సంబంధిత పోస్ట్