ఎంపీడీవో రవికుమార్ కృష్ణాపురం గ్రామంలో పర్యటన

146చూసినవారు
ఎంపీడీవో రవికుమార్ కృష్ణాపురం గ్రామంలో పర్యటన
బొబ్బిలి మండలంలోని కృష్ణాపురం గ్రామంలో శనివారం ఎంపీడీవో రవికుమార్ పర్యటించారు. ఆయన గ్రామంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించి, చెత్త సేకరణ ప్రక్రియను తనిఖీ చేశారు. పారిశుధ్య నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్