నో బ్యాగ్ డే: విద్యార్థులకు భౌతిక శాస్త్ర క్విజ్ పోటీలు

0చూసినవారు
నో బ్యాగ్ డే: విద్యార్థులకు భౌతిక శాస్త్ర క్విజ్ పోటీలు
బొబ్బిలిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెంటలో 'నో బ్యాగ్ డే' సందర్భంగా, 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు భౌతిక శాస్త్రంపై ప్రత్యేక క్విజ్ పోటీలు నిర్వహించారు. పాఠ్యాంశాలకు అతీతంగా వైజ్ఞానిక దృక్పథాన్ని, ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు స్వేచ్ఛగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్