మహాత్మా గాంధీ వర్ధంతికి తారకరామా కాలనీలో నివాళు

142చూసినవారు
మహాత్మా గాంధీ వర్ధంతికి తారకరామా కాలనీలో నివాళు
భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బొబ్బిలిలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నివాళులర్పించింది. ఈ సందర్భంగా, జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ జీవితాన్ని అర్పించారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం జాతిపితకు అవమానమని ఆయన విమర్శించారు. ఆ పథకాన్ని తిరిగి గాంధీ పేరుతో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్