నిత్యావసరాల ధరల మోతపై ఉత్తరాంధ్ర సాధన సమితి ఆగ్రహం

252చూసినవారు
నిత్యావసరాల ధరల మోతపై ఉత్తరాంధ్ర సాధన సమితి ఆగ్రహం
ఉత్తరాంధ్ర సాధన సమితి, ఎన్నికల హామీలను విస్మరించి నిత్యావసర సరుకుల పంపిణీని నిలిపివేయడంపై బొబ్బిలిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే సబ్సిడీపై వంటనూనె, కందిపప్పు అందించాలని డిమాండ్ చేసింది. 50 రోజులు గడిచినా గ్యాస్ సిలిండర్లు అందడం లేదని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి సరఫరాను క్రమబద్ధీకరించాలని నేతలు వేమిరెడ్డి లక్ష్మణ నాయుడు, తిరుపతి రావు తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్