స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా విజయకన్నబ

1069చూసినవారు
స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా విజయకన్నబ
బొబ్బిలిలో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా గొల్లు విజయకన్నబాబు సోమవారం, జూన్ 24న బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన నియామకాలలో భాగంగా బొబ్బిలికి బదిలీపై వచ్చిన ఆయన న్యాయస్థానంలో విధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్