రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన విశ్వహిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత వర్షారంభ సమావేశాల్లో, విజయనగరం జిల్లా మాతృశక్తి సంయోజక్‌గా గోన మానసను నియమించారు. ఈ నియామకంపై ఆమె రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.