
చీపురుపల్లి-రాజాం ఆర్వోబీ బ్రిడ్జి రెఢీ..
మూడు సంవత్సరాల నిర్మాణ పనుల అనంతరం చీపురుపల్లి-రాజాం రైల్వే బ్రిడ్జ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





































